టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కి త్వరలో పెళ్లి .. కాబోయే భార్య ఎవరో తెలుసా ...?
త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని ఇచ్చే అంశాల గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్కువకాలం దాచుకోలేను. సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను అని సందీప్ కిషన్ ట్విట్టర్లో వెల్లడించాడు. ట్వీట్‌కు జతగా మ్యాన్ ఇన్ లవ్ స్టిక్కర్‌ను జత చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా త్వరలో మ్యారేజ్ చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని చెబుతున్నారు.గా సందీస్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగిపోయింది. సందీప్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నూతన దర్శకుడు డెన్నీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని ఇచ్చే అంశాల గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్కువకాలం దాచుకోలేను. సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను అని సందీప్ కిషన్ ట్విట్టర్లో వెల్లడించాడు. ట్వీట్‌కు జతగా మ్యాన్ ఇన్ లవ్ స్టిక్కర్‌ను జత చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా త్వరలో మ్యారేజ్ చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని చెబుతున్నారు. కాగా సందీస్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగిపోయింది. సందీప్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నూతన దర్శకుడు డెన్నీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని ఇచ్చే అంశాల గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్కువకాలం దాచుకోలేను. సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను అని సందీప్ కిషన్ ట్విట్టర్లో వెల్లడించాడు. ట్వీట్‌కు జతగా మ్యాన్ ఇన్ లవ్ స్టిక్కర్‌ను జత చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా త్వరలో మ్యారేజ్ చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని చెబుతున్నారు. కాగా సందీస్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగిపోయింది. సందీప్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నూతన దర్శకుడు డెన్నీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
1 comment
Find 수원 출장샵 Harrah's Resort Southern 삼척 출장샵 California 수원 출장샵 (www.caesars.com) location in Funner, CA, United States. See map 광주 출장샵 and 안산 출장마사지 reviews.