యాంకర్ సుమా పై సినిమా తీస్తా అంటున్న ....?
యాంకర్ సుమ తను తీసే ప్రతి ఒక్క షో సూపర్ హిట్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతకు ముందు కాలంలో దూరదర్శన్ వంటి ఓకే చాలా కాలం నుంచి తన సీరియల్ అ తో అలరిస్తున్న సుమ గారు ఎప్పుడు యాంకర్ గా చలామణి అవుతున్నారు. తాను పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పెద్ద పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఆడియో లాంచ్ అయిన కూడా తనే కనిపిస్తూ ఉంటారు. కేవలం ఆడియో లాంచ్ ఫంక్షన్ లలో మాత్రమే కాకుండా టీవీ షోలలో, ఇంకా లేటెస్ట్ గా వచ్చే ఈవెంట్లలో అలా ప్రతిదాంట్లో తాను స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు.సుమ గారు పుట్టి పెరిగింది తెలుగు ప్రాంతంలో కాకపోయినప్పటికీ తాను ఎంతో చక్కగా తెలుగు మాట్లాడగలుగుతా రూ. తాను కేరళ ప్రాంతం నుండి వచ్చినప్పటికీ అని తాను ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడగలుగుతారు. ఇలా చాలామంది తెలుగు యాంకర్స్ ఆమెను చూసి ఎంతగానో ఇన్స్పైర్ అవుతున్న రోజులు ఇవి.
తాను నిర్వహిస్తున్న షో ఈటీవీ లో క్యాష్, ఎంత పెద్ద సూపర్ హిట్ మనకు తెలుసు. అలా చెప్పుకుంటూ వస్తే చాలా షోలలో తను మెరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చేది క్యాష్ ప్రోగ్రామ్ గురించి. అయితే ఈ క్యాష్ ప్రోగ్రాం లో వచ్చే ప్రతి ఒక్క కంటెస్టెంట్ వారికి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. రీసెంట్ గా వచ్చిన సినిమా కి ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన దర్శకుడు సుమా గారి యొక్క బయోగ్రఫీ తీస్తాను అని చెప్పడం విశేషం.
సుమ గారి జీవితంలో జరిగిన ఎత్తు పల్లాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక అభిమానికి ఉంటుంది తన జీవితం లో తాను ఒక హీరోయిన్గా మొదలయ్యే ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతుంది. అలాంటి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని తాను అనుభవించిన బాధలను కష్టాలను కూడా ప్రజలలోకి చూపించాలి అని ఒక దర్శకుడిగా తాను భావిస్తున్నాడు కావచ్చును.
సుమ గారు తన కెరియర్ బిగినింగ్ లో కొన్ని సినిమాలలో నటించారు. ఆదోని తర్వాత తనకు సినిమా ఫీల్డ్ అంతగా సెట్ కావడం లేదని ఉద్దేశించిన సుమా గారు అప్పటి కాలంలో వచ్చే ఒక ప్రత్యేకమైన ప్రభాకర్ గారు నిర్మించిన సీరియల్ లో నటించిన వారు ఉన్నారు. దాని తర్వాత చాలావరకు సీరియళ్లలో నటించా రు ముఖ్యంగా చెప్పాలి అంటే రాఘవేంద్ర రావు గారు నిర్మించిన ఒక సీరియల్లో నటించడం విశేషం దాంతో పాటు రాజీవ్ కనకాల గారు మరియు సుమ ఒక సీరియల్ లో నటించడం వలన వారి ప్రేమ రైలుకు పట్టాలు వేసినట్టుగా అయింది.
ఇలా తన జీవితం వారి కుటుంబ సభ్యుల మధ్య ఎంతో విలువలతో ప్రేమలతో కొనసాగుతూ ఉంది ఇంతటి చక్కని జీవితాన్ని ప్రసాదించిన దేవుడికి మనం అభినందనలు తెలియజేశారు అలాగే తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయో కూడా తెలుసుకోవాలని ఆ ప్రేక్షకుల ఆశపడుతున్నారు. వారి కోసమైన సుమ గారి బయోగ్రఫీ
Post a Comment