అనుష్క గారికి ఆల్రెడీ పెళ్లి.........!


ఇప్పుడు కానీ పక్కింటి పుల్లకూర రుచి గానే ఉంటుంది. మన విషయాలు ఎలా ఉన్నప్పటికీ పక్కింటి వారి ముచ్చట్లు తెలుసుకోవాలన్నా ఊరట ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. పక్క వారి వల్ల మనకు ఒరిగేది ఏమీ లేకపోయినా కూడా వారి ముచ్చట్లు తెలుసుకోవడంలో అదో చెప్పలేని కిక్కు దొరుకుతుంది అనుకుంటారు కొందరు జనాలు. ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్ ల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. వారి నిజ జీవితంలో ఏం జరుగుతుంది హీరో హీరోయిన్ తో తిరుగుతున్నారు మాట్లాడుతుంది వారిద్దరి మధ్య ఏముంది ఇలాంటి చాలా చాలా ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి.. దీనికితోడు సోషల్ మీడియాలో గాసిప్స్ రాస్తే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అవి నిజాల అబద్ధాల అని తెలుసుకోవడం లోని మునిగిపోతారు ప్రజలు.
కెరీర్ మంచి పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే హీరోహీరోయిన్లు అంటే ఎవరు ఉండరు అనుకుంటా. వారి కెరియర్ ని చూసుకోవడం వలన వారి వ్యక్తిగత జీవితాన్ని కొంచెం వెనకే పెడతారు ఆ టైంలో కానీ అవకాశాలు తగ్గిన కొద్దీ వారి వ్యక్తిగత జీవితం పైన శ్రద్ధ చూపిస్తారు మరికొందరు హీరోయిన్లు అయితే తాజాగా ఉన్న విషయాల ప్రకారం చెప్పాలి అంటే, అ అనుష్క తన పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్ తీసిన ఏదో రకంగా మార్చేస్తారు అనుష్క గారు అయితే సోషల్ మీడియాలో తనకు ఈ మధ్యకాలంలో పెళ్లి గురించి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, అని వివరంగా చెప్పారు అనుష్క గారు.
అనుష్క గారికి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్లు, మరికొందరు కొత్తగా సంబంధాలు వస్తున్నట్లు, ఇంకొందరు ప్రభాస్ ని కాదని ఇంకొకరిని ఇష్టపడుతున్నట్లు ఒక అబ్బాయి ఫోటో పెట్టి హైలెట్ చేయడం జరుగుతుంది. ఈ ఫోటోలను చూసిన అనుష్క గారు ముందుగా కొద్దిగా షాక్ తిన్నారు అంట. నాకు తెలియకుండా పెళ్లి ఎప్పుడూ అయింది అని.
అనుష్క విషయంలో పెళ్లి అనేది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది అని దాని గురించి మీరు అంతగా ఎగ్జైట్మెంట్ రావడం ఎందుకు అది నా వ్యక్తిగత జీవితం నాకు నచ్చిన టైంలో నాకు నచ్చిన వ్యక్తిని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఎలాగూ మీడియాకు చెప్పుతాను అనేసి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది అంటే ఈ ముద్దుగుమ్మ,. ప్రతిసారి ఏ ప్రెస్ మీట్ కి వెళ్ళినా కూడా ప్రతిసారి పెళ్లి పెళ్లి అని అడగడం తప్ప వేరే టాపిక్ గా ఉండదు నా పెళ్ళికి ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయి దాని పైన న్యూస్ చేసుకోండి అని చెప్పిందంట అనుష్క.
ఏది ఎలా ఉన్నప్పటికీ నీ వివాహం అన్నది వ్యక్తిగతమైన విషయం.మరి నిజమే కదా వివాహమన్నది తన వ్యక్తిగత విషయం తనకు నచ్చిన వ్యక్తి తనకు జీవితాంతం తోడుగా ఉండాలి అనుకునే వ్యక్తి ఎప్పుడు ఎలా దొరుకుతాడు తెలియదు కదా, దాని కోసం కొద్దిగా వెయిట్ చేయాల్సిందే అని గుసగుసలాడుతున్నారు వారి సన్నిహితులు