తెలుగులో అదిరిపోయే వెబ్ సిరీస్ : నెట్ ఫ్లిక్స్ త్వరలో వెల్లడి

కరోన దాటికి సినిమాలు రిలీజ్ , షూటింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి . పెద్ద సినిమాలు తీయాలన్న నిర్మాతలు ఆలోచిస్తున్న వేల నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ప్రేక్షకులకు మంచి శుభవార్త చెప్పింది . సినిమా షూటింగ్  పూర్తయిన పెద్ద తెలుగు  సినిమాలు  దియేటర్స్ లో నే రిలీజ్ చేస్తాం అని నిర్మతలు ఉన్న వేల ,అంత ప్రయత్నించిన OTT వాళ్ళు అ సినిమాలు దక్కించుకోలేక సొంతంగా వారి సినిమాలు తేసే యోచనలో ఉన్నారు అదికూడా 50 కోట్ల భారే బడ్జెట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి .