కొరటాల , చిరంజీవి సినిమా హీరోయిన్ కోసం వెతుకులాట ...?
చిరంజీవి గారు అంటే చెప్పలేని క్రేజ్ ఉంటుంది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో. అయితే అది కేవలం వారిచే వారిని చూసి ఆనందించే అభిమానులకే కాదు వారితో నటించడానికి ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి చిరంజీవి.
చిరంజీవి తాజాగా నటించబోయే చిత్రం గోవింద ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ నిర్మించబోయే చిత్రం ఇది.
అయితే ఈ సినిమాకు సంబంధించి మొదటగా హీరోయిన్ త్రిష ని తీసుకుందాం అనుకున్నారంతా. త్రిష గారు ఆల్రెడీ చిరంజీవి గారితో నటించి మంచి మార్కులే కొట్టేశారు అని చెప్పుకోవచ్చును. తన కెరీర్ స్టార్ట్కాతన కెరీర్ స్టార్ట్ అయిన కొత్త అతి కొద్ది కాలంలోనే తన టాప్ మోస్ట్నీతన కెరీర్ స్టార్ట్ అయిన కొత్త అతి కొద్ది కాలంలోనే తన టాప్ వన్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. త్రిష తన అరుదైన రీతిలో నటించి అభిమానులను సైతం తన వైపు తిప్పుకోవడం జరిగింది.
అలాంటి కృష్ణ గారి లైఫ్ లో చాలా గొప్ప గొప్ప నటీనటులతో నటించడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకొనేది చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి అగ్రతారల తో కూడా నటించారు ఈవిడ. ఆల్రెడీ ఒకసారి ఇది చిరంజీవి గారి తో నటించారు సినిమా ద్వారా. అయితే తాజాగా చిరంజీవిగారు నటించబోయే గోవింద ఆచార్య సినిమాలో త్రిష గారు నటించబోతున్నారని, చాలా వార్తలు వస్తున్నాయి
అనివార్య కారణాల వలన త్రిష ఈ సినిమా నుండి తొలగి పోవడం జరిగింది. హీరోయిన్ త్రిష తనకు కుదరదు అని చెప్పడం ఎంతో కొంత వరకు చిత్ర యూనిట్ నిరాశ పడిన అప్పటికి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అందరూ కాజల్ని తీసుకున్నామని ఆలోచనలో ఉన్నారు అని చిత్రబృందం గుసగుసలాడారు. కా కానీ కాజల్ అగర్వాల్ కూడా తాను ఈ చిత్రం చేయలేనని చిరంజీవితో నటించలేనని తెగేసి చెప్పింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాజల్ ఈ సినిమాని కాదనుకోవడం నీ వెనకాల ఏమి కారణాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, చిరంజీవి తన మరొకసారి నటించే అవకాశాన్ని కోల్పోయారు అని ఆ చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. అలాగే ముందుగా ఖరారు చేసిన త్రిష గారిని ఎలాగైనా ఈ సినిమాకి తీసుకోవాలని చిరంజీవిగారు అన్నారంట. అయితే చిరంజీవిగారికి తో ఒకసారి నటించను అన్న వారిని కూడా మరల తిరిగి ఛాన్స్ ఇవ్వడం వెనుక చిరంజీవి గారి మనసు ఎంతో మంచిదో అన్నది తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ నీ త్రిష గారు కూడా తన యొక్క నిర్ణయం గురించి మరి ఒకసారి ఆలోచిస్తుంటే బాగుండు అని త్రిష అభిమానులు ఎంతగానో అనుకుంటున్నారు. ఎందుకనగా చిరంజీవిగారితో మరి ఇలా తిరిగి నటించడం అన్నది ఎంతో గొప్ప విషయం అని అలాంటి ఛాన్స్ ని మా అభిమాన నటి మిస్ కావడం ఇష్టం లేదు అంటూ చాలా మంది అభిమానులు తెలియజెప్పారు.
Post a Comment