పవర్ స్టార్ నే గడ్డి తినమంతున్న వర్మ ..గోపాల్ వర్మ ...?
ఇప్పుడూ ఈ దర్శకుడూ సినిమా కి పవర్ స్టార్ అని టైటిల్ పెట్టి ఇక అలాగె దీని కి ఎన్నికల ఫలితాల తర్వాత కథ అని ఒక ట్యాగ్ తగిలించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నే ఈ సినిమా లో పెట్టి అయితె ఇందు లో ఆ క్యారెక్తర్ కి ఒక రష్యన్ అమ్మాయి ని భార్య గా పెట్టి వరసుగా ఫోటోలు వది లాడు అయితె ఇటీవల ఈ సినిమా కి సంభదించిన ఒక పాట కూడ వది లాడూ ఆర్జీవీ.
అయితె ఇక ఈ సినిమా లో చంద్ర బాబు లాంటి వ్యక్తి ని , అలాగే ఒక రష్యా మహిళ ను పరిచయం చేసి ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గురించి కాదు అని అందరి తీ వాదిస్తు ఉన్నారు వర్మ ఇక ఇప్పుడు అంతే కాదు ఇది పవన్ కళ్యాణ్ మీద తీస్తోన్న సినిమా అంటున్న వారి పై కూడ వర్మ తెగ మండిపడుతు ఉన్నారు. అయితె ఇలా అందరి ని ఈ వివాదస్పద దర్శకుడూ గెలుకుతు ఉన్నాడూ. ఇక అలాగె ఈ సినిమా లో ఉన్న ఓ పాట విడుదల చేయగా అది కేవలం 5 గంటల్లో సుమారుగా 5 లక్షల వ్యూస్ వచ్చాయి ఇక అలాగె దీని కి అలాగె 38 వేల వరుకు లైక్స్ , 21 వేలకు పైగా డిజ్‌లైకులు కూడ ఈ పాటకి వచ్చాయి అయితె ఇక ఇప్పుడూ మళ్ళి కేవలం పీకే ఫాన్స్ 21 వేల మందేనా అంటు ఇంకో వివాదం రేపుతు ఉన్నాడు.
Post a Comment