పెళ్ళి ల్ల విషయం లో కూడ ఇప్పుడూ కొన్ని నిర్ణయాలు
ఇప్పుడూ దేశం లో ఎలంటి పరిస్తితులు ఉన్నాయో కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు అనే చెప్పాలి అయితె ఈ పరిస్థితుల కారనం గా ఇప్పటికే ఎంతో మంది పెళ్ళి లు అన్ని ఆగిపోయాయి. ఈ ఏడాది ఎప్రిల్ , మే , జూన్ నెల ల్లో జరగాల్సిన దదాపు అన్ని పెళ్ళి ల్లు ఆగి పొయాయి అయితె దీని కి గల కారనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితె ఇప్పుడు ఇప్పుడూ సడలింపులు ఇస్తు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటు ఉన్నాయి అయితె ఇప్పుడు పెళ్ళి ల్ల విషయం లో కూడ ఇప్పుడూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అయితె ఇప్పుడు దీని గురించి తెలుసు కొండి అయితె ముందు తో పోల్చుకుంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో పర్మిషన్లు మరింత సులభం చేసింది అయితె వాటి గురించి ఇప్పుడూ తెలుసు కొండిఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతు నే ఉంది అయితె ఇప్పుడు ఈ నేపధ్యం లో ఏపీ ప్రభుత్వం ఇలా మరో కీలక నిర్ణయం తీసు కుంది ఇక అలాగె పెళ్లిళ్ల అనుమతుల విషయం లో కూడ రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది అయితె ఇప్పటి వరకు జిల్లా కలెక్టరేట్ ల నుంచి పెళ్లిళ్ల కు అనుమతి పొందాల్సి న అవసరం ఉండేది అయితె ఇప్పుడు దీన్ని సడలిస్తు అయితే ఆ ప్రక్రియ కాస్తా ఆలస్యం అవుతుండటం తో ఇప్పుడు మండల పరిధి లో ని స్థానిక తహసీల్డార్ల కు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు ని దీని గురించి జీవో ను జారీ చేసింది. ఇక అలాగె జూలై 21 నుంచి శ్రావణ మాసం మొదలు అవుతుండటం తో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అని అయితె ఇప్పుడు దీని తో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసు కుంది అని తెలుస్తు ఉంది.ఇక అలాగె మరో ముఖ్య విశ్యం వచ్చేసి కేవలం పెళ్లిళ్ల కు మాత్రమే అనుమతులు ఇవ్వాలి అని ఇతర ఫంక్షన్ల కు ఎలాంటి అనుమతి ఇచ్చేది లేదు అని ఇప్పుడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక అలాగె వధువు - వరుడు తరుపున కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలి అని కూడ ప్రభుత్వం పేర్కొంది అయితె ఇక ఈ పెళ్ళి కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎవరు అయిన వివాహాని కి హాజరయ్యే 20 మంది వివరాలు కూడ ఇవ్వాల్సి ఉంటుంది.
Post a Comment