దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ లో వన మహోత్సవం

దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ లో వన మహోత్సవం : సిఎం జగన్ స్పీడ్ మీద ఉన్నారు , ఎక్కడ తగ్గట్లే , ఎక్కడ ఆగట్లే , ఒకదాని వెనక ఇంకోటి ఇలా సూపర్ ఫాస్ట్ గా పధకాలు , మంచి పనులు , కార్యక్రమాలతో దూసుకు పోతున్నారు ,. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ రక్షణ కోసం కదం తొక్కారు . వన మహోత్సవం పేరిట బృహత్కార్యాన్ని మొదలెట్టనున్నారు ఈ నెల 22 తాడేపల్లి లో . ఈ వన మహోస్తావంలో కోటి పైనే మొక్కలకు నాటే కార్యాచరణాలు ప్రారంభించారు .